అలజడులు. . ఎదలయలు. .
.............................నా కవితలు!
Tuesday, November 30, 2010
వింత కదా!!
* THEY SAY "HISTORY GOT NO FUTURE" *
చరిత్రకు భవిష్యత్తు లేదు
కానీ,
భవిష్యత్తు ఎప్పటికైనా ఒక చరిత్రే!
చక్రంపై నిలబెట్టి తిప్పితే
గమనమే లేదు బ్రమనం తప్ప,
కానీ,
చక్రాన్ని నిలబెట్టి తిప్పితే
బ్రమనమూ, గమ్యం వైపు గమనమూ!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment