అలజడులు. . ఎదలయలు. .
.............................నా కవితలు!
Tuesday, November 23, 2010
నా కవితలు- మనసు దోసిన పిల్లకి
వెండి వెన్నెల పల్లకి..
ఒళ్ళు విరిచిన రాతిరి..
మనసు దోసిన పిల్లకి..
మంచు పువ్వుల హారతి!
వానలో నువ్ తడిసినపుడు..
చినుకులో నే చేరిపోన?
మంచు నిన్ను కప్పినపుడు..
వేచ్చనీ ఆ దుప్పటవన?
నీ మంచు పట్టిన ఉదయానికి
రవి నవుతా వెచ్చగా
నీ మనసు చేరిన సమయానికి
కవిత నవుతా హాయిగా..
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment