అలజడులు. . ఎదలయలు. .
.............................నా కవితలు!
Saturday, November 27, 2010
నేను రాసుకుంటున్న మరో ప్రస్తానం..
నా వాళ్ళ గురించి నా కోసం
నా యాసలో…
నా వాళ్లైన మీ కోసం
మీ బాషలో …
‘నువ్వు’ గా మరణిస్తున్నందుకు
బాధ పడుతూ
‘నేను’ గా ఉదయిస్తున్నందుకు
గర్వ పడుతూ
నేను రాసుకుంటున్న మరో ప్రస్తానం..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment