Tuesday, December 7, 2010

ఎంత?

కడలికి లోతెంత?
ఆకాశం పొడవెంత?
మేఘం బరువెంత?
ఆలోచన వడిఎంత?
లేకుంటే చెలిచెంత..
ఎడారే మనసంతా!

No comments:

Post a Comment