Friday, December 3, 2010

మరి ట్రామ్?












బస్సుది మగవాడి పోలిక
ట్రాఫిక్ పోలిస్ ఆగమంటే ఆగుతుంది
వెళ్ళమంటే వెళ్తుంది
భార్యచాటు భర్తలా!

ట్రైన్ ది ఆడవారి పోలిక
ఆవేశం ఎక్కువ,ఆలోచన తక్కువ
ఏళ్ళ తరబడి ఒకే ట్రాక్, సీరియల్లా !!

మరి ట్రామో!!!

1 comment:

  1. haha,..anthenantaava? ammayilake generalga vorpu ekkavuakada?

    ReplyDelete