పోలీసులు
ఫిరంగులతో గురిపెడుతున్నారు
ఎంగిలి మెతుకులకు
ఆశ పడొద్దని
మొరుగుతున్నఅక్షరాన్ని
చంపడానికి ..
కారు మబ్బులన్నీ
ఏక మౌతున్నాయి
నీటిని మూటలు కట్టి,
రగిలే సూర్యున్ని
ముంచడానికి ..
నలుగురూ నాలుగ్గోడల మద్య
కుస్తీ పడుతున్నారు
పనులన్నీ పక్కన పెట్టి,
దా(దో)చిన కరెన్సీ నోటును
బోర్డు నోటుతో పూడ్చి
నిజాన్ని సమాధి చేయడానికి...
ఫిరంగులతో గురిపెడుతున్నారు
ఎంగిలి మెతుకులకు
ఆశ పడొద్దని
మొరుగుతున్నఅక్షరాన్ని
చంపడానికి ..
కారు మబ్బులన్నీ
ఏక మౌతున్నాయి
నీటిని మూటలు కట్టి,
రగిలే సూర్యున్ని
ముంచడానికి ..
నలుగురూ నాలుగ్గోడల మద్య
కుస్తీ పడుతున్నారు
పనులన్నీ పక్కన పెట్టి,
దా(దో)చిన కరెన్సీ నోటును
బోర్డు నోటుతో పూడ్చి
నిజాన్ని సమాధి చేయడానికి...
No comments:
Post a Comment