అలజడులు. . ఎదలయలు. .
.............................నా కవితలు!
Wednesday, September 5, 2012
పూజ్యులు మా గురువులు
అమావాస నిశిరాత్రిని
మేలుకొలిపే సూర్యులు,
నడి ఎడారి బాటసారికి
దారి
చూపిన వెలుగులు,
బడినే ఒక గుడిగ మార్చి
ఏలిన మహరాజులు,
కడదాకా మరవలేని
పూజ్యులు మా గురువులు!
Happy teacher's Day -05.09.2012
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment